శర్మ సీహెచ్‌ కథల సంపుటి ‘కాలం చెప్పిన కథలు’ ఆవిష్కరణ డిసెంబరు 29 సా.6 గం.లకు ప్రెస్‌క్లబ్‌, గాంధీనగర్‌, విజయ వాడ 520003కు జరుగుతుంది. సభలో జి.వి. పూర్ణచందు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, అంబటి ఆంజనేయులు, చలపాక ప్రకాష్‌, తదితరులు పాల్గొంటారు.

చెన్నాప్రగడ వీఎన్నెస్‌ శర్మ