ఆకాశంలో సగం, బోనులో అక్షరం ఇది తప్పొప్పుల, మంచిచెడ్డల చర్చ కాదు. ప్రేమాద్వేషాల లొంగుబాటు కాదు. కంటికి కనిపించిన వాటిని అంచనా కట్టడం కాదు. కంటికి కనపడని వాటిని శోధించడం కాదు. ఊరికే అలా ఆమె భుజంమీద చెయ్యేసి నడుస్తూ పోవడం.